NBK 107 : నరుడి రూపంలో ఉన్న నర‘సింహా’వతారం..

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NBK 107 అప్‌డేట్ వచ్చేసింది. జూన్ 10న బాలయ్య 62వ పుట్టినరోజు సందర్భంగా.. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిలిం నుండి NBK 107 ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. బాలయ్య గెటప్, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉన్నాయి. ‘‘భయం నా బయోడేటాలోనే లేదురా.. బోషడీకే’’ అంటూ బాలయ్య తన స్టైల్లో చెప్పిన … Continue reading NBK 107 : నరుడి రూపంలో ఉన్న నర‘సింహా’వతారం..