Vikram – Baahubali 2 : ‘బాహుబలి’ రికార్డ్ బీట్ చేసిన కమల్ మూవీ

Vikram – Baahubali 2: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి బిగ్ స్టార్స్‌తో చేసిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం ‘విక్రమ్’ తమిళ్, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతూ బ్రేక్ఈవెన్ క్రాస్ చేసి.. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్‌కి … Continue reading Vikram – Baahubali 2 : ‘బాహుబలి’ రికార్డ్ బీట్ చేసిన కమల్ మూవీ