Home Film News Raja Sridhar : భార్య కోసం దోశెలు వేసిన పాపులర్ యాక్టర్.. వీడియో చూశారా..
Film News

Raja Sridhar : భార్య కోసం దోశెలు వేసిన పాపులర్ యాక్టర్.. వీడియో చూశారా..

Raja Sridhar
Raja Sridhar

Raja Sridhar: రాజా శ్రీధర్.. సినిమాలు, సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు అభిమానాన్ని పొందిన యాక్టర్. ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించిన ‘పౌర్ణమి’ తో పాటు పలు సినిమాలు చేసిన శ్రీధర్ ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉంటున్నాడు.

మూవీ, టీవీ ఆర్టిస్టులకి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లకి నిత్యం టచ్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా శ్రీధర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CeaOj1gAj39/

షూటింగ్ లేనప్పుడు ఫ్మామిలీతో టైం స్పెండ్ చేస్తూ.. ఎంచక్కా భార్యకి వేడి వేడి దోశెలు వేసి పెట్టాడు. ప్రేమగా తినిపించాడు కూడా. ఈ వీడియోకి బ్యాగ్రౌండ్‌‌లో ప్రకాష్ రాజ్, స్నేహా నటించిన ‘ఉలవచారు బిర్యాని’ మూవీలోని ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా’ అనే పాట యాడ్ చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

https://www.instagram.com/p/CeL6ICkpdHI/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...