ileana : ఇలియానా.. ఇంత హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదు..

ileana: గోవా బ్యూటీ ఇలియానా, ఫస్ట్ మూవీ ‘దేవదాసు’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘పోకిరి’, ‘జల్సా’ సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్ దక్కించుకోవడమే కాకుండా.. అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న కథానాయికగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. https://www.instagram.com/p/CcFMcL2sZ4Q/ కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌లో ఆపర్లు రావడం.. తనకు సినీ జన్మనిచ్చిన టాలీవుడ్‌ని చిన్నచూపు చూడ్డం.. ప్రియుడితో రిలేషన్ కారణంగా సినిమాలు వదులుకోవడం, క్రమంగా ఆఫర్లు తగ్గిపోవడం, ఆ తర్వాత బ్రేకప్.. ఇలా … Continue reading ileana : ఇలియానా.. ఇంత హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదు..