Home Film News చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!
Film News

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి కోత్త‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింగల్ హ్యాండ్ తో టాలీవుడ్‌ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించగల మగధీరులు. ఇద్దరకీ కొన్ని కొట్ట‌ మంది అభిమానులు ఉన్నారు. అలాగే కంబైన్డ్ గా ఎప్పటినుంచో అభిమాన ఘ‌నంగా వస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరకీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Chiru, Bholaa and Pawan Kalyan! - Telugu70MM.com

చిరు ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తన కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ ని ఈ సారి చాలా గట్టిగా చెప్పడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు అధికారకంగా కూడా ప్రకటన వచ్చింది. ఇక రెండు సంవత్సరాల క్రితమే పవన్ హరిహరవీరమల్లు మూవీ స్టార్ట్ అయ్యింది. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన స్టోరీ తో పవన్ హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు.. అయితే ఇప్పుడు ఈ సినిమాను కూడా 2025 సంక్రాంతి వార్ లో ఉండబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Viswambhara: విశ్వంభరలో చిరంజీవి ఒక్కడు కాదు.. అసలు సర్‌ప్రైజ్ ఏంటో  తెలిస్తే! | Chiranjeevi to Surprise with Old Getup in Viswambhara Movie -  Telugu Filmibeat

అదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద చిరు- పవన్ ల వార్ తప్పదు. ఇక సోషల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్తను చూసిన మెగా అభిమానులు అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి ఎప్పుడూ రాలేదు. ఇకముందు కూడా రారని అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సంవత్సరం మేరకు ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లో సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది.. ఏపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే పవన్ ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ని కంప్లీట్ చేసి మిగతా సినిమాల షూటింగ్లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

Hari Hara Veera Mallu: నిర్మాతల షూటింగ్ బంద్.. 'హరిహర వీరమల్లు'  పరిస్థితేంటి? ఫ్యాన్స్ లో ఆందోళన | what is the situation of harihara  veeramallu with the shootings bandh of the producers

రీసెంట్ గానే ఈ సినిమా యూనిట్ కూడా త్వరలో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ ని కూడా ఇచ్చింది. దీనబట్టి చూసుకుంటే ఈ సినిమాని కచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తుంది. ఇక అలాగే విశ్వంభర లో మెగా స్టార్ కాలాన్ని జయించే వీరుడుగా నటించబోతున్నాడు. ఇక పవన్ వీరమల్లు లో ఒక సామ్రాజ్యాన్ని రక్షించే ఒక యోధుడుగా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నాడు. విశ్వంభర కి డైనమిక్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా వీరమల్లు కి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.రెండు సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ఇక మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...