Home Film News God Father : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్..
Film News

God Father : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్..

God Father First Look
God Father First Look

God Father: సెకండ్ ఇన్నింగ్స్‌లో కోవిడ్ కారణంగా లేట్ అయ్యింది కానీ మెగాస్టార్ చిరంజీవి నటించినవి మరిన్ని సినిమాలు వచ్చుండేవి. జస్ట్ టైం గ్యాప్ అంతే అన్నట్టు వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ తనకి తానే పోటీ అని ప్రూవ్ చేస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ గా తనయుడు రామ్ చరణ్‌తో కలిసి అభిమానులను అలరించారు చిరు..

‘ధృవ’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ను ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ల మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

నయనతార, చిరు సోదరిగా కనిపించనుంది. సోమవారం సాయంత్రం ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకాభిమానులను అలరించారు. స్టైలిష్‌గా కనిపిస్తున్న చిరుని చూస్తుంటే పాతరోజుల్లో మెగాస్టార్‌ని చూసినట్టుంది. దసరా కానుకగా విడుదల చెయ్యబోతున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...