Home Film News Abhay Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి అభయ్ రామ్..
Film News

Abhay Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి అభయ్ రామ్..

N Abhay Ram
N Abhay Ram

Abhay Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి దంపతుల కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌‌లకి సంబంధించిన పిక్స్ కానీ, లేటెస్ట్ న్యూస్ కానీ తెలిసిందంటే మాత్రం తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసేస్తుంటారు. ఇక వారి బర్త్‌డే వచ్చిందంటే హంగామా మామూలుగా ఉండదు.

శుక్రవారం (జూలై 22) ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు.. 2014 జూలై 22న జన్మించిన అభయ్ రామ్ ఈ ఏడాదితో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. తమ అభిమాన నటుడి ముద్దుల తనయుడుకి విషెష్ చెబుతూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అభయ్ రామ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అభయ్ రామ్‌కి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, సినీ ఇండస్ట్రీ వారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న యంగ్ టైగర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తూ.. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...