Home Film News Simhadri : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సెన్సేషన్‌కు 19 సంవత్సరాలు
Film News

Simhadri : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సెన్సేషన్‌కు 19 సంవత్సరాలు

Simhadri 19 Years
Simhadri 19 Years

Simhadri: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్ నెం.1’ తర్వాత వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’.. 2003 జూలై 9న రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఫిలింక 2022 జూలై 9తో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. 19YearsForIHSimhadri

‘సింహాద్రి’ రిలీజ్ రోజు మార్నింగ్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ సాలిడ్ పర్ఫార్మెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, జక్కన్న సినిమా తెరకెక్కించిన విధానం, కె. రవీంద్ర బాబు విజువల్స్, కీరవాణి సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్, ఆడియన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాయి.

హీరోగా 7వ సినిమాకి ఎవరూ ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసాడు తారక్. కలెక్షన్స్ అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్.. ఇక 50 డేస్, 100, 150 & 175 డేస్ సెంటర్స్ ఇండియన్ సినిమాలోనే ఆల్ టైమ్ రికార్డ్. 175 రోజల రికార్డ్ అయితే ఇప్పటికీ అన్‌బీటబుల్. ఇది 19 ఏళ్ల క్రితం ఓ 19 సంవత్సరాల కుర్రాడు క్రియేట్ చేసిన అన్‌బీలివబుల్ రికార్డ్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...