Bimbisara Trailer : ట్రైలర్ అదిరింది.. కళ్యాణ్ రామ్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా!

Bimbisara Trailer: హీరోగానే కాకుండా తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు. మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త … Continue reading Bimbisara Trailer : ట్రైలర్ అదిరింది.. కళ్యాణ్ రామ్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా!