Home Film News The GHOST : అక్టోబర్ 5న ఆగమనం..
Film News

The GHOST : అక్టోబర్ 5న ఆగమనం..

Nagarjuna
Nagarjuna

The GHOST: కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The GHOST).. కీ.శే. నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఏషియన్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిక సురేంద్రన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ చౌదరి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శనివారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టీం. అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా గ్లింప్స్ వదిలారు. నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. పదునైన ఖడ్గంతో ఊచకోత కోస్తూ.. సీరియస్ లుక్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నట్లు హింట్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ : భరత్-సౌరభ్, సినిమాటోగ్రఫీ : ముఖేష్ జి, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకర్ల, ఆర్ట్ : బ్రహ్మ కడలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...