Home Film News Naga Chaitanya : రెండు వారాలు ఆలస్యంగా ‘థ్యాంక్యూ’
Film News

Naga Chaitanya : రెండు వారాలు ఆలస్యంగా ‘థ్యాంక్యూ’

Thank You
Thank You

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో.. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘థ్యాంక్యూ’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ‘మారో మారో’, ‘ఏంటో ఏంటేంటో’ సాంగ్స్.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని అలరించాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఫేర్ వెల్‌’ సాంగ్ బాగా పాపులర్ అయింది. ప్రోమోస్ అన్నీ ‘థ్యాంక్యూ’ మంచి ఫీల్ గుడ్ సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి.

శనివారం ‘థ్యాంక్యూ’ న్యూ అప్‌డేట్ ఇచ్చింది టీం. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చెయ్యబోతున్నామని తెలిపారు. ముందుగా జూలై 8 అనుకున్నారు కానీ ఇప్పుడు రెండు వారాల పాటు పోస్ట్ పోన్ చేసి 22న వస్తున్నామని ప్రకటించారు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ మూవీలో నుండి ‘ఫేర్ వెల్‌’ సాంగ్ రిలీజ్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...