Home Film News Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..
Film News

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..

Director Geetha Krishna
Director Geetha Krishna

Vijay Devarakonda: సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీల గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంటారు. ఆయన వీడియోస్ ఎన్నో యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ న్యూ పోస్టర్ గురించి ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే.

విజయ్ దేవరకొండ గురించి, ‘లైగర్’ గురించి గీతా కృష్ణ తన స్టైల్లో కామెంట్స్ చేశారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చూసినప్పుడే విజయ్ పెద్ద స్టార్ అవుతాడనుకున్నానని.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తనకి ఆ రేంజ్ క్యారెక్టర్ పడలేదని అన్నారు.

‘విజయ్ యంగ్ యాంగ్రీ ఫెలో, రొమాంటిక్ హీరో.. ఒకవేళ విజయ్‌తో సినిమా తియ్యాల్సివస్తే బ్రహ్మాండమైన సబ్జెక్ట్‌తో తీస్తా.. ‘టైగర్’ లు, ‘లైగర్’ లు లాంటి సినిమాలు చూడరు.. డిఫరెంట్ సినిమాలు చెయ్యాలి’ అని అన్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...