Naa Peru Seesa : థియేటర్లలో ‘మాస్ మహారాజా’ ఫ్యాన్స్ రచ్చ రంబోలా చెయ్యడం ఖాయం..

Naa Peru Seesa: మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నారు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్.. కొంత గ్యాప్ తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. శనివారం ‘సీసా’ లిరికల్ సాంగ్ వదిలారు. అన్వేషి జైన్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.‘ ‘నా పేరు సీసా.. ఒకరికి నే తేనె సీసా.. ఒకరికి నే కల్లు సీసా.. ఒకరికి … Continue reading Naa Peru Seesa : థియేటర్లలో ‘మాస్ మహారాజా’ ఫ్యాన్స్ రచ్చ రంబోలా చెయ్యడం ఖాయం..