Home Film News రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ని కాదనుకొని పరుశురాంకి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో.. లక్ అంటే ఇదే మరి..!
Film News

రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ని కాదనుకొని పరుశురాంకి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో.. లక్ అంటే ఇదే మరి..!

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేస్తుంది. మన తెలుగు చిత్ర‌ పరిశ్రమల్లో స్టార్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌, పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ దక్కించుకున్న వీళ్ళతో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం వీళ్ళకు అసలు డేట్స్ ఇవ్వ‌డ‌ లేదు. ఈ దర్శకులు పలు ఇంటర్వ్యూలలో ఆయనను మేము డైరెక్ట్ చేయాలని చెబుతున్నా సరే ఆ హీరో వీళ్ళకి దూరంగా ఉంటున్నాడు.

ఈ దర్శకులతో ఆ స్టార్ హీరో ఇంటర్వ్యూలో కలిసి ఫోటోలు దిగుతున్నాడు తప్ప వీరితో సినిమా చేసే అవకాశం అతనికి రావటం లేదు. అయితే ఇప్పుడు ఆ హీరో స్వయంగా పరుశురాంకి ఆఫర్ ఇవ్వడం చిత్ర పరిశ్రమలో ఎంతో ఆ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎస్ చిరు దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే పరుశురాం తో సినిమాని సెట్స్‌ పైకి తీసుకెళ్లబోతున్నాడట.

ఎప్పటినుంచో పరుశురాం డైరెక్షన్ కి ఎంతో ఫిదా అయిన చిరంజీవి ఆయనతో సినిమాకి కమిట్ అవ్వాలని ఆలోచిస్తున్నాడట. సరైన సమయం రాలేదు.. మెగాస్టార్ పిలిస్తే పరిగెత్తుకుంటూ ఆయన కాలముందు వాలిపోతాను అంటు ఓ ఇంటర్వ్యూలో చెప్పవచ్చాడు పరశూరాం. అలాంటి పరుశురాం మెగాస్టార్ కి బిగ్ ఫ్యాన్ మరి అలాంటి చిరంజీవి అవకాశం ఇస్తే పరశూరాం వదులుకుంటాడా..? రాత్రులు నిద్రలో లేపిన సరే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు అలా ఈ జాక్‌ పార్ట్ ఆఫర్ ని కొట్టేశాడు పరుశూరాం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...