Home Film News ఎన్టీఆర్ ని నమ్మించి నిండా ముంచేసిన అగ్ర దర్శకులు వీరే..!
Film News

ఎన్టీఆర్ ని నమ్మించి నిండా ముంచేసిన అగ్ర దర్శకులు వీరే..!

తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవర‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీ కచ్చితంగా భారీ హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్‌గా మరాఠీ బ్యూటీ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.

Telugu Filmmaker B Gopal Chosen for Satyajit Ray Award

అయితే ఎన్టీఆర్ తన కెరీర్లో చాలామంది దర్శకులని గుడ్డిగా నమ్మేస్తాడు.. అది ఎన్టీఆర్ లో ఉన్న పెద్ద మైనస్ అని జనాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ని నిండా ముంచేసిన పలువురు దర్శకుల పేర్లను ట్రోల్‌ చేస్తున్నారు. అలా ముంచిన వారిలో మొదటి స్థానంలో సీనియర్ దర్శకుడు బి గోపాల్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా నరసింహుడు ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్లాప్ నుంచి బయటపడడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే.

Meher Ramesh: మెహర్ రమేష్ ఆ స్టార్ హీరోకు ఫ్రెండ్‌గా నటించాడని మీకు  తెలుసా..? - Telugu News | Director Meher Ramesh acted in Mahesh Babu  starrer Bobby Movie | TV9 Telugu

ఆ తర్వాత మెహర్ రమేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది. శక్తి సినిమాతో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్‌ను పాతాళానికి తొక్కేశాడు. ఇప్పటికీ శక్తి సినిమా టీవీలో చూసి చీకొట్టే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆ తర్వాత అందరికీ చిరాకు తెప్పించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. దమ్ము సినిమాను ఎన్టీఆర్‌తో తెర‌కెక్కించి ఆయన ఖాతాలో పరమ చెత్త రికార్డును వేశాడు. ఈ ముగ్గురు ఇచ్చిన ప్లాప్స్ ఎన్టీఆర్ కి లైఫ్ లో మర్చిపోలేని షాక్‌లు ఇచ్చాయి. ఈ విధంగా ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎన్టీఆర్‌ను నమ్మించి నిండా ముంచేశారు అంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Boyapati Srinu: బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పిన బోయపాటి.. కారణం ఇదే.. -  Telugu News | Director boyapati sreenu says sorry to nandamuri balakrishna  fans | TV9 Telugu

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...