Home Film News Amala Paul: రెండో పెళ్లికి సై అన్న అమ‌లాపాల్‌.. బెడ్ రూంలో ఆ కండీష‌న్ పాటించాల్సిందేన‌ట‌..!
Film News

Amala Paul: రెండో పెళ్లికి సై అన్న అమ‌లాపాల్‌.. బెడ్ రూంలో ఆ కండీష‌న్ పాటించాల్సిందేన‌ట‌..!

Amala Paul: అదిరిపోయే న‌ట‌న‌తో పాటు కుర్ర‌కారు హృద‌యాలు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ అమ‌లాపాల్‌. ఈ అమ్మ‌డు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గతంలో కంటే  అమలాపాల్ క్రేజ్ ఇప్పుడు విప‌రీతంగా  పెరిగింది. ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే కాక బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. న్యూడ్‌గా నటించేదుకు కూడా అమ‌లాపాల్ వెన‌కాడ‌దు.ఇక అందాల ముద్దుగుమ్మ‌ అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతూ నానా ర‌చ్చ చేస్తూ.. కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంది అమ‌లాపాల్.  ఈ అమ్మ‌డికి వివాదాలు కూడా త‌క్కువేం కాదు. ఏదో విష‌యంపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ వివాదాల‌లో నిలుస్తూ ఉంటుంది.

అమలాపాల్ తరచుగా వివాదాల్లో చిక్కుకోవ‌డం,  ట్రోలింగ్ కి గురి అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.   2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా , వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ ప‌లు విభేదాల కారణంగా కొంత కాలానికే  వీరిద్దరూ విడిపోయారు. అత‌ని నుండి విడిపోయిన తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అవుతూ త‌న‌కి న‌చ్చిన‌ట్టుగా ఉంటుంది. అయితే ఇప్పుడు అమ‌లాపాల్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా ఈ అందాల బ్యూటీ త‌న  సోషల్ మీడియా వేదికగా తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది అంటూ కాస్త ఘాటు కామెంట్ చేసింది.

త్వ‌ర‌లో నేను  మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాను. అయితే  నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాత్రం బెడ్రూంలో సింహంలా, కండలు తిరిగిన వాడై ఉండాలంటూ పేర్కొంది. అంతేకాదు  నాపై ప్రేమ, దయ,జాలి మరీ ముఖ్యంగా నాతో సరదాగా ఫన్నీ గా ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే  మాత్రం  నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చంది. నాకు రాబోయే  భర్త విషయంలో నా తండ్రి నాకు ఆదర్శం అని చెప్పుకొచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ .మా నాన్న ఇతరుల పట్ల చాలా దయ,జాలితో ఉంటారు కాబ‌ట్టి  మా నాన్న లాంటి లక్షణాలు ఉన్న వాడిని నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాను అంటూ అమలాపాల్ త‌న రెండో పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...