Home Film News Anchor Suma : అరెరే.. సుమ స్టెప్పేస్తుంటే నడుం పట్టేసిందే..
Film News

Anchor Suma : అరెరే.. సుమ స్టెప్పేస్తుంటే నడుం పట్టేసిందే..

Anchor Suma
Anchor Suma

Anchor Suma: స్టార్ యాంకర్ సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. పాతికేళ్ల గ్యాప్ తర్వాత ‘జయమ్మ పంచాయితి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమా చూశారు.. చూస్తున్నారు..

ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సుమ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రొఫెషన్, పర్సనల్ విషయాల గురించి షేర్ చేస్తుంటారు. పిక్స్, వీడియోస్‌తో సుమ చేసే రీల్స్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.

https://www.instagram.com/p/CfY4rb8p0we/

ఈమధ్య ఆమె షేర్ చేసే రీల్స్ అన్నీ బాగా వైరల్ అయ్యాయి. వాటిలో డ్యాన్స్ చేస్తూ నడుం పట్టేసినట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. సుమని ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్స్, ట్విట్టర్‌లో 40.5K మంది ఫాలో అవుతున్నారు.

https://www.instagram.com/p/CfeC2BFprwv/

https://www.instagram.com/p/CfTOUPBpiTM/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...