Vijay Deverakonda : వామ్మో విజయ్.. ఏంటీ అరాచకం!

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క పిక్‌తో సినిమా ఇండస్ట్రీ, ఫ్యాన్స్, ఆడియన్స్‌కి షాకిచ్చాడు. ఇప్పుడు దేశమంతా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా విజయ్ ఫొటో వైరల్ అవుతుంది. నెట్టింట అతని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వీడీ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి … Continue reading Vijay Deverakonda : వామ్మో విజయ్.. ఏంటీ అరాచకం!