Anchor Suma : అరెరే.. సుమ స్టెప్పేస్తుంటే నడుం పట్టేసిందే..

Anchor Suma: స్టార్ యాంకర్ సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. పాతికేళ్ల గ్యాప్ తర్వాత ‘జయమ్మ పంచాయితి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమా చూశారు.. చూస్తున్నారు.. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సుమ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రొఫెషన్, పర్సనల్ విషయాల గురించి షేర్ చేస్తుంటారు. పిక్స్, వీడియోస్‌తో సుమ చేసే రీల్స్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. https://www.instagram.com/p/CfY4rb8p0we/ … Continue reading Anchor Suma : అరెరే.. సుమ స్టెప్పేస్తుంటే నడుం పట్టేసిందే..