Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..

Vijay Devarakonda: సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీల గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంటారు. ఆయన వీడియోస్ ఎన్నో యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ న్యూ పోస్టర్ గురించి ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. విజయ్ దేవరకొండ గురించి, ‘లైగర్’ గురించి గీతా కృష్ణ తన స్టైల్లో కామెంట్స్ చేశారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చూసినప్పుడే విజయ్ పెద్ద స్టార్ … Continue reading Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..