Akhil Akkineni : ‘ఏజెంట్’ కోసం అఖిల్ హార్డ్ వర్క్

Akhil Akkineni: సినిమా సినిమాకీ క్యారెక్టర్ పరంగా కష్టపడుతున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హీరోగా ఫస్ట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి రెగ్యులర్ రైటర్ వక్కంతం వంశీ కథనందిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాక్షి వైద్య హీరోయిన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. … Continue reading Akhil Akkineni : ‘ఏజెంట్’ కోసం అఖిల్ హార్డ్ వర్క్