Naga Chaitanya : రెండు వారాలు ఆలస్యంగా ‘థ్యాంక్యూ’

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో.. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘థ్యాంక్యూ’.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ‘మారో మారో’, ‘ఏంటో ఏంటేంటో’ సాంగ్స్.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని అలరించాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఫేర్ వెల్‌’ సాంగ్ బాగా పాపులర్ అయింది. ప్రోమోస్ అన్నీ ‘థ్యాంక్యూ’ … Continue reading Naga Chaitanya : రెండు వారాలు ఆలస్యంగా ‘థ్యాంక్యూ’