Simhadri : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సెన్సేషన్‌కు 19 సంవత్సరాలు

Simhadri: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్ నెం.1’ తర్వాత వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’.. 2003 జూలై 9న రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఫిలింక 2022 జూలై 9తో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. 19YearsForIHSimhadri ‘సింహాద్రి’ రిలీజ్ రోజు మార్నింగ్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ సాలిడ్ పర్ఫార్మెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, జక్కన్న సినిమా తెరకెక్కించిన విధానం, కె. రవీంద్ర బాబు విజువల్స్, … Continue reading Simhadri : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సెన్సేషన్‌కు 19 సంవత్సరాలు