Suriya-Dulquer : క్రేజీ కాంబినేషన్!

Suriya-Dulquer: వెర్సటైల్ యాక్టర్స్ సూర్య – దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్‌కి ఐ ఫీస్టే కదా.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌తో పాటు మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. తమిళ స్టార్ సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ మలయాళంలో టాప్ స్టార్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ ప్రేక్షకులకు కూడా పరిచయమే. అలాంటి … Continue reading Suriya-Dulquer : క్రేజీ కాంబినేషన్!