Home Film News Shreya Dhanwanthary : ‘స్నేహగీతం’ శ్రేయ చాలా మారిపోయింది కదా!
Film News

Shreya Dhanwanthary : ‘స్నేహగీతం’ శ్రేయ చాలా మారిపోయింది కదా!

Shreya Dhanwanthary
Shreya Dhanwanthary

Shreya Dhanwanthary: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రేయా ధన్వంతరి గుర్తుందా? నాగ చైతన్య ఫస్ట్ ఫిలిం ‘జోష్’ తోనే కెరీర్ స్టార్ చేసింది ‘స్నేహగీతం’తో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ మూవీస్, వెబ్ సిరీస్ చేసింది.

శ్రేయ హైదరాబాద్ అమ్మాయే.. ఫాదర్ హిందీ, మదర్ తెలుగు.. పుట్టిన రెండు నెలలకే పేరెంట్స్ తనను దుబాయ్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలో ఉన్నారు. వరంగల్ NIT లో గ్రాడ్యుయేషన్ చేసింది. మోడలింగ్ చేస్తుండగా ‘జోష్’ లో ఆఫర్ వచ్చింది.

‘ది ఫ్యామిలీ మెన్’ లో జోయా క్యారెక్టర్‌తో తెలుగు ఆడియన్స్‌కి కనిపించింది. మెయిన్ లీడ్‌గా ‘ఎ వైరల్ వెడ్డింగ్’ (A Viral Wedding) అనే సిరీస్ చేసింది. విశేషం ఏంటంటే.. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా శ్రేయానే. రీసెంట్‌గా తన ఇన్‌స్టా ప్రొఫైల్ నెటిజన్ల కంటపడడంతో గుర్తుపట్టారు. మళ్లీ తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/Ceu-1IBqlHg/

https://www.instagram.com/p/CesucIcKEZH/

https://www.instagram.com/p/Cef58Q1JBPC/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...