Home Film News Vijay Sethupathi : ఈ క్రేజ్ ఏంటి స్వామీ.. షారుఖ్ ‘జవాన్’ లో విజయ్ సేతుపతి!
Film News

Vijay Sethupathi : ఈ క్రేజ్ ఏంటి స్వామీ.. షారుఖ్ ‘జవాన్’ లో విజయ్ సేతుపతి!

Vijay Sethupathi
Vijay Sethupathi

Vijay Sethupathi: వెర్సటైల్ యాక్టర్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ‘విక్రమ్’ లో చెలరేగిపోయారు సేతుపతి. మంగళవారం (జూలై 5) న ‘పుష్ప 2’ లో వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడనే వార్త వైరల్ అయ్యింది.

ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ గురించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, కింగ్ ఖాన్ షారుఖ్ ‘జవాన్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నయనతార కూడా ఇదే ఫస్ట్ హిందీ ఫిలిం. ఈ మూవీలో విజయ్ సేతుపతి సాలిడ్ విలన్ రోల్ చెయ్యబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

గతంలో ‘నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన నటుల్లో మీరు ఒకరు’ అంటూ షారుఖ్, విజయ్ సేతుపతిని ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ‘జవాన్’ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...