Home Film News Sherlyn Chopra: నావి సైజులు అడ‌గ‌డ‌మే కాకుండా, టచ్ చేస్తాన‌ని ఆ డైరెక్ట‌ర్ అన్నాడు.. న‌టి షాకింగ్ కామెంట్స్
Film News

Sherlyn Chopra: నావి సైజులు అడ‌గ‌డ‌మే కాకుండా, టచ్ చేస్తాన‌ని ఆ డైరెక్ట‌ర్ అన్నాడు.. న‌టి షాకింగ్ కామెంట్స్

Sherlyn Chopra: సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు తాము ఇండ‌స్ట్రీలో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల వ‌ల‌న ప‌లు ఇబ్బందులు ప‌డ్డామ‌ని అనేక సంద‌ర్భాల‌లో చెప్పుకొచ్చారు. తాజాగా హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అమ్మ‌డు గ‌తంలో ప‌లువురిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. స‌ల్మాన్ ఖాన్‌పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా  ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి  ఇంటర్వ్యూలో చెప్పుకురాగా, ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

సిద్దార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా కొంత‌మంది దర్శకుల నుంచి అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది. త‌న బ్రెస్ట్ పరిమాణం గురించి కొంద‌రు అడిగార‌ని చెప్పింది షెర్లిన్..  నువ్వు నీ బ్రెస్ట్ కోసం ఆపరేషన్ చేయించుకున్నావా అని అడ‌గ‌గా, అప్పుడు  అబద్దం చెప్పడానికి కారణాలు ఏమీ లేవని ఫీల‌య్యాను. అప్ప‌డు నేను నా బ్రెస్ట్ ఫ్లాట్‌గా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌క స‌ర్జ‌రీ చేయించుకున్నాను అని చెప్పాను. అప్పుడు డైరెక్ట‌ర్ .. నేను మీవి తాక వ‌చ్చా అని అడిగారు, అంతేకాక మీ క‌ప్ సైజు ఎంత అని అన్నాడు. ఆ ద‌ర్శ‌కుడు మాట‌ల‌కి నేను చాలా షాక‌య్యాను.

అంటే క‌ప్ సైజ్ తెలుసుకున్న త‌ర్వాత‌నే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ ఇక వెళ‌తారా అని నేనే ప్ర‌శ్నించాను. మీకు పెళ్లి అయింది కాదా, స్త్రీ శరీర నిర్మాణం గురించి తెలిసే ఉంటుంది కదా అని ద‌ర్శ‌కుడిని అడిగితే అత‌ను నా భార్య‌తో ఎక్కువ‌గా మాట్లాడను అని చెప్పుకొచ్చాడు.  ద‌ర్శ‌కుడి స‌మాధానం విన్నాక తాను షాక్ అయ్యాన‌ని చెప్పింది షెర్లిన్. ఇక తాను చాలా సార్లు మాన‌సిక ఆందోళ‌న చెందిన‌ప్పుడు డ్రగ్స్ తీసుకోవాలని కొంద‌రు సూచించార‌ని, కానీ తాను దానికి ఎప్పుడూ లొంగలేదని చెప్పుకొచ్చింది. ఇక  2021 లో తనకు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. అయిన కూడా ధైర్యంగా పోరాడ‌న‌ని స్ప‌ష్టం చేసింది షెర్లిన్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...