Eega : రాజమౌళి టెక్నికల్ వండర్ ‘ఈగ’ కు పదేళ్లు

Eega: సంవత్సరాలు, తరాలు గడిచినా కొన్ని సినిమాలను మర్చిపోలేం. అలాంటి వాటిలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ కూడా ‘ఈగ’ ఒకటి. డైరెక్టర్‌గా జక్కన్న అప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఈ ‘ఈగ’ మరో ఎత్తు.. ‘యమదొంగ’ తో సోషియో ఫాంటసీ, ‘మగధీర’ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్స్‌ని టచ్ చేసి సరికొత్తగా ప్రజెంట్ చేసిన రాజమౌళి ‘ఈగ’ తో పెద్ద ప్రయోగమే చేశారు. తెలుగు తెరకి టెక్నాలజీలోని మరిన్ని మెళకువల్ని పరిచయం చేశారు. … Continue reading Eega : రాజమౌళి టెక్నికల్ వండర్ ‘ఈగ’ కు పదేళ్లు