Home Film News Pathaan First Look : షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Film News

Pathaan First Look : షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Pathaan First Look
Pathaan First Look

Pathaan: బాలీవుడ్ ‘బాద్‌షా’, ‘కింగ్ ఖాన్’ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సిద్దార్థ్ ఆనందర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’..

దీపికా పదుకోణె హీరోయిన్.. జాన్ అబ్రహాం ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. గతకొద్ది రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘పఠాన్’ ఫస్ట్ లుక్ శనివారం రిలీజ్ చేశారు. షారుఖ్ ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు.

సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్న షారుఖ్ లుక్ ఫ్యాన్స్‌ని, మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటుంది. జనవరి 25న తెలుగు, తమిళ్ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చెయ్యబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...