Home Film News ‘ పుష్ప 2 ‘ ఐటెం సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్ చేసిన సుకుమార్.. సమంత అమ్మ మొగుడు లాంటి ఫిగర్..
Film News

‘ పుష్ప 2 ‘ ఐటెం సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్ చేసిన సుకుమార్.. సమంత అమ్మ మొగుడు లాంటి ఫిగర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప2 షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కొన్ని రాజకీయ నేపధ్యం వున్న సన్నివేశాలని అల్లు అర్జున్, రావు రమేష్ ఫహద్ ఫాజిల్, ఇంకా మరి కొంతమంది నటీనటుల మీద షూటింగ్ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Samantha Prabhu Reveals Being Sexy For Pushpa Song Was Hard; Thanks Fans  For Love

అదేవిధంగా ఈ సినిమాను ఆగస్టుు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.మొదటి భాగంలో బన్నీకి జంటగా నటించిన రష్మిక ఇందులో కూడా నటిస్తుంది. పుష్ప మొదటి భాగంలో సమంత ‘ఊ అంటావా మావాస‌ ఐటమ్ సాంగ్ ఎంత హైలెట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికే ఆ సాంగ్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు అంటే ఆ పాట ఎంత హిట్ అయిందన్న విషయం తెలుస్తుంది.

Pushpa 2: 'పుష్ప 2' లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

అయితే ఇప్పుడు పుష్ప2లో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానినీ సంప్రదిస్తున్నారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బన్నీ అభిమానులు కూడా దిశాపటాని చేస్తోందని ఈ పాట‌ కూడా మొదటి భాగంలో పాట కన్నా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. అదేవిధంగా ఈ పాటను కూడా త్వరలోనే షూట్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక మరి దిశా, సమంతను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...