Home Film News రాజమౌళి- నాగార్జున కాంబోలో ఓ సినిమా మిస్సయింది అనే విషయం తెలుసా.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..!?
Film News

రాజమౌళి- నాగార్జున కాంబోలో ఓ సినిమా మిస్సయింది అనే విషయం తెలుసా.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..!?

భారతీయ చిత్ర పరిశ్రమలోనే దర్శక ధీరుడుగా పాపులారిటీ తెచ్చుకున్నన రాజమౌళి ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాడు. అంతకుముందు రామ్‌చ‌రణ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ అంటూ సెన్సేషన్ సినిమాను తెరకెక్కించడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు మరింత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.

Rajamouli- Nagarjuna: రాజమౌళి దర్శకత్వం లో అక్కినేని నాగార్జున 100 వ సినిమా  | akkineni nagarjunas 100th film directed by rajamouli

కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో నాగార్జునతో ఒక సినిమాను చేయాలనుకున్నాడట రాజమౌళి. కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆ సినిమా మరో హీరో దగ్గరికి వెళ్ళింది.. ఇంత‌కి ఆ సినిమా మరేదో కాదు .”మర్యాద రామన్న” ఈ మూవీలో సునీల్ హీరోగా నటించాడు సలోని హీరోయిన్గా నటించింది. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

Prime Video: Maryada Ramanna

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా రాజమౌళి, నాగార్జునను అనుకున్నారట. కానీ కొన్ని అనుకోని అడ్డంకులు ఏర్పడడంతో నాగార్జున ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత సునీల్ ఖాతాలోకి ఈ సినిమా వచ్చి పడింది. ఈ విధంగా నాగార్జున- రాజమౌళి కాంబోలో సినిమా మిస్సయింది. ఒకవేళ ఈ సినిమా నాగార్జున చేసుంటే ఆయనే కెరీర్ మరింత స్థాయిలో దూసుకుపోయుండేదిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...