Home Film News NTR Daughter : బాలయ్య సోదరి మృతి.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..
Film News

NTR Daughter : బాలయ్య సోదరి మృతి.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..

NTR FAMILY
NTR FAMILY

NTR Daughter: దివంగత నందమూరి తారక రామారావు (NTR) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె, బాలకృష్ణ సోదరి, కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సినీ వర్గాలవారు ఉమా మహేశ్వరి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఉమా మహేశ్వరి.. ఎన్టీఆర్, బసవతారకం దంపతుల నాలుగో కుమార్తె. ఇటీవలే ఆమె కుమార్తె వివాహం జరిగింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...