Home Film News Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో చిరు, నాగ్ ఫన్నీ చిట్ చాట్.. ప్రోమో అదిరిందిగా..
Film News

Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో చిరు, నాగ్ ఫన్నీ చిట్ చాట్.. ప్రోమో అదిరిందిగా..

Nagarjuna Akkineni - Chiranjeevi
Nagarjuna Akkineni - Chiranjeevi

Laal Singh Chaddha: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని బోడిపాలెంకు చెందిన బాలరాజు అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.

1994 హాలీవుడ్ మూవీ ‘ది ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకుడు. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నాగ చైతన్యలతో ఆమిర్ ఖాన్ సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు.

ఆమిర్ చేసిన సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తారని నాగ్, చిరుని అడగ్గా.. నేను చెయ్యలేనని చెప్పారు. అలాగే ఆమిర్.. నేను నిర్మాతగానైనా లేదా దర్శకుడిగానైనా చిరంజీవితో సినిమా చేస్తానని అన్నారు. ఈ సరదా చిట్ చాట్ స్టార్ మా లో టెలికాస్ట్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...