The GHOST : అక్టోబర్ 5న ఆగమనం..

The GHOST: కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The GHOST).. కీ.శే. నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఏషియన్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిక సురేంద్రన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ చౌదరి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శనివారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టీం. అక్టోబర్ … Continue reading The GHOST : అక్టోబర్ 5న ఆగమనం..