Home Film News Laal Singh Chaddha : తాత గెటప్‌లో తల్లితో నాగ చైతన్య.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ వీడియో..
Film News

Laal Singh Chaddha : తాత గెటప్‌లో తల్లితో నాగ చైతన్య.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ వీడియో..

Naga Chaitanya Mother
Naga Chaitanya Mother

Laal Singh Chaddha: నటసామ్రాట్ ఏఎన్నాఆర్ మనవడు, కింగ్ నాగార్జున తనయుడు, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కరీనా కపూర్, ఆమిర్‌కి జోడీగా కనిపించనుంది.

1994 హాలీవుడ్ మూవీ ‘ది ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకుడు. ఆగస్టు 11న ‘లాల్ సింగ్ చద్దా’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని బోడిపాలెంకు చెందిన బాలరాజు అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.

శుక్రవారం సాయంత్రం నాగ చైతన్య క్యారెక్టర్ పోస్టర్‌తో పాటు The journey of Balaraju పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. చై తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడనేది చూపించారు.. రకరకాల గెటప్స్‌లో కనిపించాడు.. చైతన్యను మూవీ టీం అంతా అభినందించడంతో పాటు షూటింగ్ స్పాట్‌లో కొడుకుని చూసి చైతన్య మదర్ లక్ష్మీ మురిసిపోవడం ఈ వీడియోలో చూపించారు. అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందీ వీడియో..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...