Home Film News Prabhas: వామ్మో ప్ర‌భాస్ స్పీడ్ చూస్తే దిమ్మ‌తిరిగిపోద్ది.. ఏకంగా 5 నిమిషాలల్లో 150 డ్రెస్సులు కొంటాడా?
Film News

Prabhas: వామ్మో ప్ర‌భాస్ స్పీడ్ చూస్తే దిమ్మ‌తిరిగిపోద్ది.. ఏకంగా 5 నిమిషాలల్లో 150 డ్రెస్సులు కొంటాడా?

Prabhas: కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమా నుండి దూసుకుపోతున్నాడు. వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న త‌న అభిమానుల‌ని అల‌రిస్తున్నాడు. అయితే ప్ర‌భాస్ చేసే సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డం మ‌నం చూశాం. కాని ఇప్పుడు ఆయ‌న ఓ విష‌యంలో  స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అది ఎందులో అనుకుంటున్నారా.. షాపింగ్‌లో.. సాధార‌ణంగా ఎవ‌రైన షాపింగ్ చేస్తే గంట‌ల త‌ర‌బ‌డి న‌చ్చిన డిజైన్ కోసం వెత‌కుతూ షాపింగ్ చేస్తుంటారు. కాని ప్ర‌భాస్ అలా కాదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ ఓ ఇంటర్వ్యూలో తెలియ‌జేశాడు.

టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరోగా ప్ర‌భాస్‌కి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయిలు ప‌డిచ‌చ్చిపోతుంటారు. మ‌రి ప్ర‌భాస్ అంత వెరైటీ దుస్తులు షాపింగ్ చేయ‌డానికి ఎంత స‌మ‌యం తీసుకుంటాడ‌నే అనుమానం అంద‌రిలో ఉంది. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించిన ప్ర‌బాస్.. తాను షాపింగ్ కు వెళ్తే అక్కడ ఐదు నిమిషాలలో 150 డ్రెస్సులు కొంటాడట.షాపింగ్ చ‌క చ‌క చేస్తాన‌ని చెప్పిన ప్ర‌భాస్..  ఈ షాప్ లో బిల్లు కట్టేసేలోపు మరో షాపులో కూడా బట్టలు తీసుకుంటాను అని అన్నాడు. తనవాళ్లు నచ్చి తీసుకోమని చెబితే.. ఆ తర్వాత చూసుకుంటాలే అని వదిలేసి వ‌స్తాను అని ప్ర‌భాస్ అన్నాడు.  ప్ర‌భాస్ షాపింగ్‌కి సంబంధించిన వార్త‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ప్ర‌భాస్ బాహుబలి తో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న ప‌లు సినిమాలు చేసిన కూడా  బాహుబలి ఇచ్చినంత క్రేజ్ ఏ సినిమా ఇవ్వలేదు. రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్‌ ఒకవైపు ట్రోల్స్ ఎదుర్కొంటూనే మరోవైపు ఓ మోస్త‌రు వ‌సూళ్లు సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా  చాలా సింపుల్ గా ఉంటాడు.అందరితో స‌ర‌దాగా క‌లిసిపోతుంటాడు. త‌న స్నేహితుల‌కి క‌డుపు నిండిపోయేలా భోజనం పెడ‌తాడు. ప్ర‌భాస్‌కి మంచి మనస్తత్వం ఉంది కాబట్టే ఈయనకు అభిమానులు కూడా దేశ విదేశాల‌లో ఉన్నారు

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...