Home Film News ప్రైమ్ లో పృథ్వీ రాజ్ మర్డర్ మిస్టరీ!
Film News

ప్రైమ్ లో పృథ్వీ రాజ్ మర్డర్ మిస్టరీ!

cold case prithviraj movie

కోల్డ్ కేస్ పేరుతో ఒక కొత్త మళయాళ సినిమా జూన్ 30 నాటికి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఆరువి సినిమాలో నటించిన అదితి బాలన్ ఫీమేల్ లీడ్ గా నటించబోతుంది. Anto జోసెఫ్ ఫిల్మ్స్, Plan J స్థూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన Tanu Balak దర్శకుడిగా పనిచేశాడు. శ్రీనాథ్ అనే వ్యక్తి ఈ కథకి స్క్రిప్ట్ రాసాడు. ఈ రిలీజ్ సందర్భంగా Anto Joseph ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లడం కన్నా ఇలా OTT లోనే రిలీజ్ చేయడం ఉత్తమమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా థియేటర్ లపై నిబంధనలు ఉండటం.. తమని ఈ విధంగా ఆలోచించేట్టు చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే, అక్కడి అభిమానుల్లో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఉంది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా ఇలా ప్రైమ్ లోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...