Home Film News Allu Arjun – Trivikram : షూటింగ్ స్టార్ట్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్..
Film News

Allu Arjun – Trivikram : షూటింగ్ స్టార్ట్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్..

AA - TRIVIKRAM
AA - TRIVIKRAM

Allu Arjun – Trivikram: హైదరాబాద్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో జరుగుతున్న షూటింగులో పాల్గొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అదేంటి బన్నీ- సుకుమార్ డైరెక్షన్‌లో చెయ్యబోయే ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప 2’ షూట్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది అన్నారు కదా.. ఇంతలో వీళ్ల కాంబోలో ఏం సినిమా అబ్బా అని ఆలోచిస్తున్నారా?..

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ యాక్ట్ చేస్తున్నారు.. అవును ఇది నిజమే.. వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేస్తుంది ఓ పాపులర్ బ్రాండ్ యాడ్ కోసం. ఇంతకుముందు ఆహా యాడ్ కోసం బన్నీ, త్రివిక్రమ్ కలిసి పని చేశారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఈ క్రేజీ కాంబోలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో బన్నీ పలు పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా అగ్రిమెంట్ చేశారు. వాటిలో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్‌లో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ స్టైలిష్ అవతార్‌లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...