Home Film News RRR GANESH : ‘కొమరం భీమ్’ గణేషుడు ముస్తాబవుతున్నాడు..
Film News

RRR GANESH : ‘కొమరం భీమ్’ గణేషుడు ముస్తాబవుతున్నాడు..

RRR GANESH
RRR GANESH

RRR GANESH: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ తో మరోసారి టాలీవుడ్ దమ్మేంటో చూపించారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల రచ్చ రంబోలా చేసిందీ చిత్రం.

ఓటీటీలోనూ విజృంభిస్తోంది. ఇక రిలీజ్ తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పేపర్స్, వెబ్ సైట్స్.. తెలుగు సినిమా గొప్పదనాన్ని, రాజమౌళి ప్రతిభని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని గురించి చాలా గొప్పగా కథనాలు రాస్తున్నాయి.

ఇక మరికొద్ది రోజుల్లో వినాయక చవితి సందడి స్టార్ట్ కానుంది. పాపులర్ సినిమాల్లో హీరోలను పోలిన వినాయకుడి విగ్రహాలు చేయడం చూశాం.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ గణేషుడు ముస్తాబవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో యానిమల్స్‌తో తారక్ ఎంట్రీ ఇచ్చే ఫోజు మాదిరిగా వినాయకుడికి ఇరువైపుల జంతువులతో తయారు చేస్తున్న గణేష్ విగ్రహాం తాలుకు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...