Tollywood : ఆగస్టు 1 నుండి కొత్త టికెట్ రేట్లు.. ఓటీటీ రిలీజ్‌కి నిర్మాతల కీలక నిర్ణయం..

Tollywood: పాండమిక్ నుండి ఓటీటలకి ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. పరిస్థితులు చక్కబడ్డా ఎలాగో రెండు, మూడు వారాలాగితే ఎంచక్కా ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో సినిమా చూసెయ్యొచ్చు.. అంతంత రేట్లు పెట్టి, అదనపు ఖర్చులు భరించి థియేటర్లకు వెళ్లే అవసరం ఏముంది అనే ఆలోచన ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. బడ్జెట్ పెరిగిపోవడం, పెద్ద సినిమాలకు రెండు వారాల వరకూ టికెట్ రేట్లు పెంచడం, ఎప్పటిలానే చిన్న చూపుకు గురైన చిన్న సినిమాలు ఓటీటీలను ఆశ్రయించడం, ఎంత పెద్ద … Continue reading Tollywood : ఆగస్టు 1 నుండి కొత్త టికెట్ రేట్లు.. ఓటీటీ రిలీజ్‌కి నిర్మాతల కీలక నిర్ణయం..