NBK 107 : అందరి నోటా ఒకటే మాట ‘జై బాలయ్య’..

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణకి మాస్‌లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వీరాభిమానులు వీర లెవల్లో ఉంటారనే సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల పాటు కర్నూలు పరిసరప్రాంతాలు బాలయ్య నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK 107 జూలై 20 నుండి 25 వరకు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరపుకుంది. జూలై … Continue reading NBK 107 : అందరి నోటా ఒకటే మాట ‘జై బాలయ్య’..