Home Film News Jr NTR : అన్న కోసం తమ్ముడొస్తున్నాడు..
Film News

Jr NTR : అన్న కోసం తమ్ముడొస్తున్నాడు..

Bimbisara - NTR
Bimbisara - NTR

Jr NTR: నందమూరి కళ్యాణ్ రామ్ మరికొద్ది రోజుల్లో ‘బింబిసార’ గా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు. వశిష్టను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావ మరిది కె.హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘బింబిసార’ మంచి హైప్ తెచ్చుకుంది.

ఇప్పటికే ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడంతో పాటు కళ్యాణ్ రామ్ పక్కా హిట్ కొడతాడనే హింట్ ఇచ్చాయి. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బింబిసార’ చూసి ‘బ్లాక్ బస్టర్’ అని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. దీంతో సినిమా సక్సెస్ విషయంలో టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈనెల 29న హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆగస్టు 5న ‘బింబిసార’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...