Vassishta : ‘బింబిసార’ డైరెక్టర్ ఎవరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!

Vassishta: ‘బింబిసార’.. ఈమధ్య మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వినిపిస్తుందీ పేరు. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో.. భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. పాండమిక్ వంటి కారణాలతో ఆలస్యమవుతూ వస్తుంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ట్స్ బ్యానర్ మీద బావ మరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. అయితే డైరెక్టర్ వశిష్ట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ట్రైలర్ చూశాక.. ‘ఫస్ట్ సినిమాకి … Continue reading Vassishta : ‘బింబిసార’ డైరెక్టర్ ఎవరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!