Home Film News Krithi Shetty: వామ్మో.. కృతిశెట్టిని ఎప్పుడు ఇలా చూసి ఉండ‌రు.. త‌డిసిన ప‌రువాల‌తో కాక రేపుతుందిగా..!
Film News

Krithi Shetty: వామ్మో.. కృతిశెట్టిని ఎప్పుడు ఇలా చూసి ఉండ‌రు.. త‌డిసిన ప‌రువాల‌తో కాక రేపుతుందిగా..!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిప‌డిన అందాల బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతో అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది ఈ బ్యూటీ. 2019లో వచ్చిన ‘సూపర్ 30’ అనే హిందీ చిత్రం ద్వారా యాక్టింగ్ కెరీర్ మొద‌లు పెట్టిన కృతి ఉప్పెన చిత్రంతో క‌థానాయిక‌గా మారింది. ఈ సినిమా హిట్ కావ‌డంతో కృతి శెట్టికి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాల్లో నటించ‌గా, ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్‌ అయ్యాయి. ఇక కృతి శెట్టి గోల్డెన్‌ హీరోయిన్ గా మారి అందరి సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కృతి న‌టించిన‌ ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాతో పాటు ఇటీవలే విడుదలైన ‘కస్టడీ’ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో కృతి శెట్టి మంచి అవ‌కాశాలు కోసం ఎదురు చూస్తుంది.

ప్ర‌స్తుతం త‌మిళంలో జీనీ టైటిల్ తో ఒక తమిళ చిత్రం చేస్తుంది. జయం రవి, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ప్ర‌స్తుతానికి తెలుగులో కృతికి పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అయితే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న ఈ ముద్దుగుమ్మ .. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేస్తూనే ఫొటోలను, వీడియోలను సైతం పంచుకుంటుంది.

 

ఇక ఇప్పుడు ఆఫ‌ర్స్ పెద్ద‌గా లేని త‌రుణంలో కృతి శెట్టి గ్లామ‌ర్‌కి తెర‌లేపింది. చిరు జల్లుల్లో పులకరిస్తూ…చల్లని పవనాలు ఆస్వాదిస్తూ కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. వర్షంలో తడుస్తున్న బార్బీ డాల్ అంటూ తన హాట్ ఫోటోలకు కామెంట్ పెట్ట‌గా, ఈ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. . నిజంగా ఈ యంగ్ బ్యూటీ బార్బీని తలపిస్తుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఈ పిక్స్ చూసి కొంద‌రైతే మైమ‌ర‌చిపోతున్నారు. చిన్న డ్రెస్ మాత్రమే వేసుకుని హాట్ షో చేస్తూ ఫొటోలను తొలి సారి వ‌ద‌ల‌డంతో ఆమె పిక్స్ ప్ర‌తి ఒక్క‌రు ఆస్వాదిస్తున్నారు. పిక్స్ కి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు పిక్స్ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...