Home Film News ‘వసంత కోకిల’ మూవీ టీజర్ రిలీజ్
Film News

‘వసంత కోకిల’ మూవీ టీజర్ రిలీజ్

Vasantha Kokila Teaser Release

ఈ టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. నీటిలో మునిగిపోయిన హీరోని, హీరోయిన్ వచ్చి ముద్దు ఇవ్వగానే ఒక్కసారిగా హీరోకి తన గతం గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చిన ఈవెంట్స్ ని టీజర్ గా చూపించిన ప్రయత్నం కొత్తగా అనిపిస్తుంది. కథ సస్పెన్స్ థ్రిల్లర్ అని స్పష్టంగా అర్థం అవుతుంది.

తమిళంలో వసంత ముల్లైగా, తెలుగు మరియు కన్నాడలలో వసంత కోకిలాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో సింహా హీరోగా చేస్తున్నాడు. కశ్మీర హీరోయిన్ గా నటించింది. రామనన్ పురుషోత్తమ కథను రాసుకుని దర్శకత్వం వహించాడు. ఎడిటర్ – వివేక్ హర్షన్, సంగీతం అందించిన వాళ్ళు రాజేష్ మూరుగేశన్, నిర్మాతలు srt ఎంటర్టైన్మెంట్ & ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ.

ఏకకాలంలో మూడు భాషల్లో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఒకేసారి తెలుగు తమిళ్ భాషలలో వచ్చిన కమల్-శ్రీదేవి ల వసంత కోకిల పెద్ద హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...