Home Film News Yash – Shankar : ఐదేళ్ల తర్వాత?
Film News

Yash – Shankar : ఐదేళ్ల తర్వాత?

Yash-Shankar
Yash-Shankar

Yash – Shankar: రాకింగ్ స్టార్ యశ్, సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సాలిడ్ సినిమా రాబోతుందంటూ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పలు మీడియా ఛానెళ్లు కూడా టెలికాస్ట్ చెయ్యడంతో వీళ్ల కాంబో గురించి చర్చలు జరుగుతున్నాయంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి.

కన్నడలో సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ‘కె.జి.యఫ్ 2’ తో అది రెట్టింపయ్యింది. రికార్డ్ రేంజ్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేశాడు.

యశ్‌తో శంకర్ తెరకెక్కించబోయే సినిమా హిస్టారికల్ వార్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని.. సౌత్‌లోని టాప్ అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ నటించబోతున్నారని.. యశ్ 20వ సినిమాగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు.. ప్రీ ప్రొడక్షన్ నుండి మేకింగ్ వరకు ఎక్కువ సమయం పట్టనుండడంతో 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. లేట్ అయినా పర్లేదు కానీ ఈ న్యూస్ నిజంగానే గుడ్ న్యూస్ అయితే బాగుండు అంటూ యశ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...