Venkatesh – Raviteja : క్లాస్ ప్లస్ మాస్.. క్రేజీ కాంబో!

Venkatesh – Raviteja: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్‌లో మల్టీస్టారర్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని సెట్ కావు. ఇప్పుడలాంటి ఓ క్రేజీ కాంబో గురించిన వార్తలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ చెయ్యబోతున్నారట. ఒకరు ఫ్యామిలీ, మరొకరు మాస్.. వీరిద్దరి కలయికలో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. ఫీల్ గుడ్ ఫిల్మ్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న … Continue reading Venkatesh – Raviteja : క్లాస్ ప్లస్ మాస్.. క్రేజీ కాంబో!