Home Film News Venkatesh – Raviteja : క్లాస్ ప్లస్ మాస్.. క్రేజీ కాంబో!
Film News

Venkatesh – Raviteja : క్లాస్ ప్లస్ మాస్.. క్రేజీ కాంబో!

Venkatesh - Raviteja
Venkatesh - Raviteja

Venkatesh – Raviteja: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్‌లో మల్టీస్టారర్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని సెట్ కావు. ఇప్పుడలాంటి ఓ క్రేజీ కాంబో గురించిన వార్తలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.

విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ చెయ్యబోతున్నారట. ఒకరు ఫ్యామిలీ, మరొకరు మాస్.. వీరిద్దరి కలయికలో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. ఫీల్ గుడ్ ఫిల్మ్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చెయ్యబోతున్నాడని సమాచారం.

వెంకీ, రవితేజ ఇద్దరి ఇమేజ్‌కి తగ్గట్టు.. తన మార్క్ మిస్ కాకుండా ఫ్యామిలీతో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా అలరించేలా శ్రీకాంత్ అడ్డాల సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేశారని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వెంకీ ఇటీవలే రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...