Chiranjeevi – Narendra Modi : ‘చిరంజీవి.. ఆవో జీ’.. ప్రధాని ప్రోగ్రాంకి రావలసిందిగా ఆహ్వానం

Chiranjeevi – Narendra Modi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలాగే సినిమా ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పుడు చిరుకి అరుదైన గౌరవం దక్కింది. స్వయంగా భారత ప్రధాని పాల్గొనబోయే కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా ఆయనకి ఆహ్వానం అందింది. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని … Continue reading Chiranjeevi – Narendra Modi : ‘చిరంజీవి.. ఆవో జీ’.. ప్రధాని ప్రోగ్రాంకి రావలసిందిగా ఆహ్వానం