Home Film News Chiranjeevi – Narendra Modi : ‘చిరంజీవి.. ఆవో జీ’.. ప్రధాని ప్రోగ్రాంకి రావలసిందిగా ఆహ్వానం
Film News

Chiranjeevi – Narendra Modi : ‘చిరంజీవి.. ఆవో జీ’.. ప్రధాని ప్రోగ్రాంకి రావలసిందిగా ఆహ్వానం

Chiru - Modi
Chiru - Modi

Chiranjeevi – Narendra Modi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలాగే సినిమా ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఇప్పుడు చిరుకి అరుదైన గౌరవం దక్కింది. స్వయంగా భారత ప్రధాని పాల్గొనబోయే కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా ఆయనకి ఆహ్వానం అందింది. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన చేతుల మీదుగానే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలు, చిరంజీవి అభిమానులతో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...